ఎన్టీఆర్‌కు ఆర్ఆర్ఆర్ movie బర్త్‌డే గిఫ్ట్ రెడీ
ఎన్ఠీఆర్ పుట్టిన రోజు ఈ నెల 20న జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజున `ఆర్ ఆర్ ఆర్` టీజర్ రూపంలో ఫ్యాన్స్‌కి గిఫ్ట్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ నిర్మాత దినయ్య కూడా ఎన్టీఆర్ గిఫ్ట్ రెడీ అవుతోందంటూ వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ అంబరాన్నంటే సంబరాలకు పిద్ధమవుతున్న వేళ `ఆర్ఆర్ఆర్` టీమ్ నుంచి షాక్ లాంటి వార్త బయటికొచ్చింది. `లాక్డౌన్ సమయాన్ని మళ్లీ పొడిగించడంతో అనుకున్న పని ఆపేయాల్సి వచ్చింది. మా వంతు ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న పనిని మాత్రం పూర్తి చేయలేకపోయాం. ఎన్టీఆర్ బర్త్‌డే ట్రీట్‌ని సిద్ధం చేయలేకపోయాం. ఈ కారణంగాను ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేయలేకపోతున్నాం` అని ట్విట్టర్ వేదికగా వెల్లడించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు ఏదో ఒకటి రిలీజ్ చేయాలనుకోవడం లేదు. మీ ఎదురుచూపులకు తగ్గట్టుగానే త్వరలోనే విడుదల చేస్తాం. అది మనకు ఓ పెద్ద పండగ అవుతుందని ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నాం` అని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ టీజర్‌కు కావాల్సిన ఫుటేజ్ లేదంటూ రాజమౌళి వెల్లడిస్తూ వస్...
Comments
Post a Comment